గోడకొండ్ల వాటర్ ప్లాంట్ లో కార్మికుల సన్నాహక సమావేశం..

చింతపల్లి……….
చింతపల్లి మండలం మాల్ గోడ కొండ్ల లో
HMWS & SB వాటర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు,సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గోడకొండ్ల కోదండపురం, నసర్లపల్లి ప్లాంట్ కార్మికుల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు సరైన వేతనం అలవెన్స్ లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బొడ్డు మధు, కోడెదుటి జంగయ్య,రాజీవ్,జగన్,
రియాజ్ తోటి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.