గ్రామపంచాయతీ ఎన్నికల వార్డు వారీ ముసాయిదా ఓటర్ల జాబితా (ఫోటోలు లేకుండా) ఈరోజు ప్రచురించబడింది.
లిస్ట్ చూడాలంటే:
ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేయండి
https://finalgprolls.tsec.gov.in/gpwardwisevoterlistrural1.do
అందులో,
1️⃣ జిల్లా
2️⃣ మండలం
3️⃣ గ్రామపంచాయతీ
4️⃣ చూపబడిన కోడ్ నమోదు చేసి ➡️ Submit చేయాలి.
R9TELUGUNEWS.COM
తరువాత వార్డు వారీగా తెలుగు & ఇంగ్లీష్లో ఓటర్ల జాబితా డౌన్లోడ్ చేసుకోవచ్చు.