మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్స్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాలు..!

సూర్యాపేట జిల్లా.. మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ లో ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.. అందులో భాగంగా నేడు తిరు కళ్యాణోత్సవ మహోత్సవంలో భాగంగా ఐదవ రోజు ఘనంగా స్వామివారి ఆరాధన కార్యక్రమం,, తిరువీధి ఉత్సవాలు.. భగవద్రామా సుజాచారి స్వామి వారి అష్టోత్తరశత నామార్చన ,, ఘనంగా నిర్వహించడం జరిగింది… వేదమంత్రాలతో స్వామివారి ఉత్సవాలు కన్నుల పండగ నిర్వహించడంతో భక్తులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు…. ఈ కార్యక్రమంలో మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీ అధినేత జూపల్లి రామేశ్వరరావు.. జనరల్ మేనేజర్ c&a రామ్మోహన్ రావు.. అర్చకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..