*బలమైన గ్యాస్ వాసనకు కారణాలు.
**(Causes of Strong-Smelling Flatulence)**
హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటె కావాల్సిన వన్న సంపాదించుకోగలం. అందుకే మన పెద్దలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో వెల్త్ ఈజ్ హెల్త్ అనేలా ఉరుకులు పరుగులు. తినడానికి టైం లేదు నిద్రపోవడానికి పని వదలదు. పని ముగిసిన మొబైల్ ఫోన్ నిద్రపోనివ్వదు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు లక్షల్లో సంపాదన ఉన్న నచ్చింది తింటూ జీవితాన్ని హాయిగా గడిపే అదృష్టం కొందరికి ఉండట్లేదు. దీనికి కారణం అనేక ఆరోగ్య సమస్యలు. అందులో ప్రస్తుతం వయసముతో సంబంధం లేకుండా చాలా మందిని బాధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? నివారణ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మనం తీసుకున్న ఆహరం ప్రేగుల్లోకి వెళ్ళాక అక్కడ విచ్చిన్నం చేయబడుతుంది. అనంతరం విచ్చిన్నం అయిన ఆహారం రక్తంలోకి గ్రహించ బడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే పని. అయితే కొందరిలో తిన్న ఆహరం విచ్చినం కాదు అంటే జీర్ణం కాదు. కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆకలి కాదు కడుపు నొప్పిగా ఉంటుంది. అలానే మనకి ఆకలిగ అనిపించడానికి కారణం మన కడుపులో విడుదలయ్యే HCL అనే హార్మోన్. అయితే ఇది విడుదల అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విడుదల అవుతుంది. దాని వల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. ఆకలి అని తినాలి అనుకుంటే తినలేం. దీన్నే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు..
🔹 **1. పాల అసహనం | Lactose Intolerance**
*పాలు, పెరుగు, చీజ్ తిన్న తర్వాత గ్యాస్ దుర్వాసన వస్తుంటే, అది లాక్టోస్ అసహనానికి సంకేతం.*
*Some people cannot digest dairy products properly, causing foul-smelling gas.*
—
🔹 **2. అధిక ప్రోటీన్ తీసుకోవడం | Excess Protein Intake**
*బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే జీర్ణం కాని భాగాలు వాసనతో బయటపడతాయి.*
*Undigested protein in the gut ferments and produces smelly gas.*
—
🔹 **3. యాంటీబయాటిక్ వినియోగం | Use of Antibiotics**
*యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మంచి బ్యాక్టీరియా తగ్గి, దుర్వాసన వచ్చే బ్యాక్టీరియా పెరుగుతాయి.*
*Antibiotics kill good bacteria, leading to bad bacteria overgrowth and smell.*
—
🔹 **4. బ్రోకలీ, బాండ, కాబేజి వంటి కూరలు | Cruciferous Vegetables**
*ఈ కూరగాయలలో ఉండే రాఫినోస్ అనేది శరీరానికి జీర్ణం కావడం కష్టం, దుర్వాసన వస్తుంది.*
*Raffinose in broccoli, cabbage causes fermentation, leading to stinky flatulence.*
🔹 **5. గ్లూటెన్ అలెర్జీ | Gluten Sensitivity**
*గోధుమలలోని గ్లూటెన్ జీర్ణం కాకపోతే వాపు, వాయువు, దుర్వాసన తలెత్తుతాయి.*
*Gluten intolerance slows digestion, causing bloating and smelly gas.*
—
🔹 **6. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS) | Irritable Bowel Syndrome**
*IBS వల్ల ప్రేగులు అసాధారణంగా స్పందించి, అధిక వాయువు, దుర్వాసన కలిగిస్తాయి.*
*IBS causes bowel inflammation and irregular gas with a strong smell.*
*ఇవి మీలో గమనిస్తే జీవనశైలి మార్చండి లేదా వైద్యులను సంప్రదించండి*.
*Stay healthy and avoid digestive discomfort with balanced habits!*
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959