చరిత్రలో ఈరోజు
మార్చి 18
🏞సంఘటనలు🏞
1922 : మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.
🌻🌻జననాలు🌻🌻
1837: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మరణం:1913)
1933: దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.
1938: శశి కపూర్, ప్రముఖ చలన చిత్ర నటుడు.
1953: టి.దేవేందర్ గౌడ్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు
🌹🌹మరణాలు🌹🌹
1804: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)
1871: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)
2017: చంద్రహాసన్, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత, సినిమా నిర్మాత.
2019: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.
🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷
🔻భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం.
🔻మానవ హక్కుల దినం.