*ఓం శ్రీ గురుభ్యోనమః
*బుధవారం, మార్చి 18, 2026*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం – శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసం – బహుళ పక్షం*
తిథి : *చతుర్దశి* ఉ7.53 వరకు
తదుపరి అమావాస్య
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *పూర్వాభాద్ర* తె5.35 వరకు
యోగం : *శుభం* తె4.21 వరకు
కరణం : *శకుని* ఉ7.53 వరకు
తదుపరి *చతుష్పాత్* రా7.30 వరకు
వర్జ్యం : *రా12.02 – 1.37*
దుర్ముహూర్తము : *ఉ11.44 – 12.32*
అమృతకాలం : *రా9.36 – 11.12*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం : 6.12 || సూర్యాస్తమయం: 6.06
*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*