ఆరుద్ర మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న BRS – పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్..
దేవరకొండ………
హైదరాబాద్ B N రెడ్డి నగర్
లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరుద్ర హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనీ శుభాకాంక్షలు తెలియజేసిన BRS – పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్
అనంతరం హాస్పిటల్ యాజమాన్యం వారిని శాలువాతో సత్కరించారు.