సూర్యాపేట జిల్లా.
గరిడేపల్లి.
ఫేక్ ఫోన్ పే ద్వారా వ్యాపారస్తులను మోసం చేసి డబ్బు దోచుకుంటున్న ముఠా అరెస్ట్.
గరుడేపల్లిలో
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు.
ఒక లక్ష ఇరవై ఆరువేల నగదు రెండు సెల్ ఫోన్లు ఒక కారు స్వాధీన పరచుకున్న పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెందిన
ముత్యాల గోపి, సిద్దాపురం కార్తీక్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు…
సూర్యాపేట జిల్లా
గరిడేపల్లి
ఫేక్ ఫోన్ పే ద్వారా వ్యాపారస్తులను మోసం చేసి డబ్బు దోచుకుంటున్న ముఠా అరెస్ట్.
గరుడేపల్లిలో
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు.
ఒక లక్ష ఇరవై ఆరువేల నగదు రెండు సెల్ ఫోన్లు ఒక కారు స్వాధీన పరచుకున్న పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెందిన
ముత్యాల గోపి, సిద్దాపురం కార్తీక్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు….
ఈ సందర్భంగా సిఐ చరమంద రాజు మాట్లాడుతూ..
ఈజీ మనీ కోసం గరిడేపల్లి, హుజూర్నగర్, మరికొన్ని ప్రాంతాల్లో గూగుల్ పే ఫోన్ పే లు కొడుతున్నానంటూ వర్తక వ్యాపారస్తులని,
మోసం చేస్తూ వ్యక్తులను గరిడేపల్లి మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని తనిఖీ నిర్వహిస్తుండగా వ్యక్తులని వివరాలు అడిగి తెలుసుకునే క్రమంలో పొంతన లేని మాటలు చెప్పడంతో అనుమానం వచ్చి విచారించగా… వారు కొత్తరకం క్రైమ్ కు పాల్పడుతున్నట్లుగా తెలిసిందని అన్నారు….
గూగుల్ క్రోమ్ నుండి ఫేక్ ఫోన్ పే యాప్ డౌన్లోడ్ చేసి దానిద్వారా చిరు వ్యాపారని మోసం చేస్తూ పబ్బాలు గడుపుతున్నారని అన్నారు.. విరు ఇటీవల గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు కిరాణా షాప్ లో 20వేల రూపాయి ల సరుకు లు తీసుకొని ఫేక్ గూగుల్ pay చేసి వెళ్ళిపోయారు… హుజూర్నగర్ లో పలువురు చిరు వ్యాపార వద్ద నుండి.. వేల సంఖ్యలో నగదు ఫేక్ యాప్ తో డబ్బులు దండుకున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు..
కొంతమంది ఫిర్యాదు మేరకు విచారించగా సుమారు లక్ష 35000 చిల్లర రికవరీ చేసినట్టు తెలిపారు.. కారు ఒకటి కిరాయికి తీసుకొని అక్కడక్కడ ఇలాంటి మోసాలు చేస్తున్నట్లుగా తెలిపారు..
వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని ఒకరిపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిపారు…
వర్తక వ్యాపారస్తులు కూడా కమిషన్ కోసం కకృతి పడి మోసాలు చేసేవారి బారిన పడద్దని తెలిపారు…
నిందితుల వద్ద నుండి నగదు మొబైల్ ఫోన్లతో పాటు ఒక కారును కూడా రికవరీ చేసుకొని, నిందితులని జైలుకు పంపిస్తున్నట్లుగా తెలిపారు