హుజూర్ నగర్ ప్రస్తుత మత్స్య శాఖ సొసైటీని రద్దు చెయ్యాలి అంటు వినతి పత్రం..!

సూర్యాపేట అడిషనల్ కలెక్టర్.

హుజూర్ నగర్ ప్రస్తుత మత్స్య శాఖ సొసైటీని రద్దు చేయాలని కోరుతూ హుజూర్ నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ కుల పెద్దలు ఈరోజు అడిషనల్ కలెక్టర్ కి సీతారాములు,కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది.

సభ్యత్వాల పేరుతో సుమారుగా 400 మంది దగ్గర 2000 చొప్పున తీసుకొని సభ్యత్వాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని హుజూర్ నగర్ ముదిరాజ్ కులం వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి జిల్లా ఫిషరీస్ అధికారితో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పడంతో ముదిరాజ్ కమ్యూనిటీ కుల ప్రజలకు చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో లారీ పిచ్చయ్య, పిట్టల రవి, కొప్పెర శీను, ములకలపల్లి సీతయ్య, రాంగ్ గోపి, లింగం మధు, పోతన బోయినపల్లి రామ్మూర్తి పంగా సైదులు, కంటూ నాగరాజు తదితరులు పాల్గొన్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959