హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఇంటి పన్ను బకాయి వారికి బంపర్ ఆఫర్..!

*పురపాలక సంఘం Huzurnagar.

*ఇంటి పన్ను బకాయితో సహా వెంటనే చెల్లించండి* ….!
*వన్ టైం సెటిల్ మెంట్ క్రింద పన్ను ఫై వొడ్డి 90% మినహాయింపు పొందండి* !!!

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను బకాయి ఫై గల వొడ్డిని 90% మినహాయింపు చేస్తూ Go Rt No 154 తేదీ 25/3/2025 ద్వారా వెసులు బాటు కల్పించింది.. కావున పట్టణ ప్రజలు వెంటనే మీ బకాయి గల ఇంటి పన్నును సంబంధిత బిల్ కలెక్టర్లకు ,కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో చెల్లించి రశీదు పొందగలరు*…

ఈ గడువు ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమే*

*కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఓక ప్రకటన విడుదల చేశారు..