హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవే ఫుల్ ట్రాఫిక్ జామ్…..

హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవే ఫుల్ ట్రాఫిక్ జామ్…

సంక్రాంతి పండగ ముగించుకుని తిరుగు పయనమైన ప్రజలు….

రద్దీ నేపద్యంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు….

వాహనాల రద్దీ నివారణకై ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్న పోలీసులు..

గుంటూరు నుంచి హైద్రాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ,కొండమల్లేపల్లి మీదుగా దారి మళ్లింపు…

నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు మునుగోడు,నారాయణ పూర్ మీదుగా మళ్ళింపు.

విజయవాడ నుంచి హైద్రాబాద్ వెళ్లే బారీ వాహనాలు కోదాడ వయా హుజూర్ నగర్,మిర్యాలగూడ,చింతపల్లి,మాల్ మీదుగా దారి మళ్ళింపు…

చిట్యాల (మం) పెద్దకాపర్తి వద్ద ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న నేపధ్యంలో ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ చిక్కులు…

చిట్యాల వద్ద వాహనాలను రామన్నపేట,వలిగొండ, భువనగిరి మీదుగా దారి మళ్లించిన పోలీసులు…

సంక్రాంతి పండక్కి ఈసారి రికార్డు స్థాయిలో ఏపీకి వెళ్లినట్టు పోలీసుల అంచనా…

కోడి పందాలు చూసేందుకు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఏపీకి వెళ్లినట్టు గుర్తింపు….

ట్రాఫిక్ రద్దీ దృశ్యా అలర్ట్ అయిన పోలీసులు…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959