ఫోటోల కోసం గడ్డ కట్టిన చెరువులో దిగిన పర్యాటకులు.. ఇద్దరు మృతి.
అరుణాచల్ప్రదేశ్లోని సెలా సరస్సు వద్ద ఘటన
ఫోటోలు దిగుతుండగా ఉన్నట్లుండి మంచు విరగడంతో లోపల పడిపోయి ఇద్దరు పర్యాటకులు మృతి
ఓ మృతదేహాన్ని పైకి తీసిన అధికారులు.. మరో మృతదేహం కోసం గాలింపు….
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959