ప్రభుత్వంపై యుద్ధం చేస్తా: ఈటల
తెలంగాణ ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జవహార్ నగర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని చెప్పారు. దమ్ముంటే బడాబాబు ల ఇండ్లు కూలగొట్టాలని సవాల్ చేశారు…
30 గజాల్లో, 60 గజాల్లో కట్టుకున్న పేదోళ్ల ఇండ్లు కూల్చేస్తావారా నా కొడకా.
ఈ క్రింద క్లిక్ చేసి వీడియో చూడగలరు.
https://youtu.be/7RQ9xj6c-Mk
బంజారాహిల్స్లో ఎకరా రూ.100 కోట్లు భూములను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుంటే, వాటిని రిజిస్టర్ చేయడానికి జీవోలను తెచ్చావ్ కదరా నా కొడకా అంటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చిపోయారు…