రేపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హుజూర్ నగర్ రాక.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజలతో మమేకం కావడం కోసం రేపు హుజూర్ నగర్ లో పర్యటించనున్నారు అని విలేకరుల సమావేశంలో జాగృతి రాష్ట్ర నాయకురాలు K.L.N రావు తెలియచేశారు
మధ్యాహ్నం 1.30 గంటలకు మిర్యాలగూడ అడ్డరోడ్డు నుండీ పాత బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ.
*Dr B.R అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు*
*తెలంగాణ అమరవీరుల స్తూపంవద్ద నివాలి
అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సందర్శన*చేయనున్నారు కావునా
*ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు మేధావులు కుల సంఘాలు ప్రజా సంఘాలు కవులు కళాకారులు విద్యార్థులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రైతులు మహిళలు యువకులు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు*
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె గోవర్ధన్,Sk మస్తాన్,KSN రెడ్డి, దరావత్ లక్ష్మణ్, వెన్నం వేణు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959