తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మరోసారి బహిరంగంగా ఒప్పుకున్న కడియం శ్రీహరి..
https://youtu.be/YaTujJqPmZ0
నేను పోటీ చేసిన పార్టీ అధికారంలో రాకపోవడంతో.. నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది.. అది కూడా cm రేవంత్ రెడ్డి రమ్మని కోరితే వచ్చాను… నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని నా నమ్మకం అంటూ
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో తాను పార్టీ మారిన విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించిన కడియం శ్రీహరి..