కేసిఆర్ పామ్ హౌస్ పై కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నించడం సరికాదు కేతావత్ భీల్యా నాయక్..

కేసిఆర్ పామ్ హౌస్ పై కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నించడం సరికాదు కేతావత్ భీల్యా నాయక్

దేవరకొండ…….
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ పై కాంగ్రెస్ నాయకులు దాడులకు వెల్లడం సరికాదని ప్రజలు ఓట్లేసి గెలిపించి చట్ట సభలకు పంపించింది ప్రజాసమస్యల దృష్ట రాష్ట్ర అభివృద్ధి కి తోడ్పడాలని తమ నియోజకవర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని కాని ఇలా దాడులు చేయటానికి కాదని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ అన్నారు.ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకుల ప్రశ్నలకి సమాధానాలు చెప్పలెక పోలిస్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకుని దాడులు చెస్థున్న విషయాలన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్థున్నారని రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని వచ్చెది బిఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్ రామరాజ్యం అని, రాష్ట్ర రైతాంగం, రాష్ట్ర ప్రజలు కేసిఆర్ పాలన కొరకు ఎదురు చూస్తున్నారు అనిBRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ అన్నారు.