హెడ్ కానిస్టేబుల్ షేక్ బహరలి రాష్ట్రస్థాయి పోలీసు సేవా పతకం..!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి సేవలందించినందుకు గాను డైరెక్టర్ జనరల్ తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం వారు రాష్ట్రస్థాయి పోలీసు సేవా పతకాలను ప్రకటించినారు….

ఖమ్మం నుండి హెడ్ కానిస్టేబుల్ షేక్ బహరలి రాష్ట్రస్థాయి పోలీసు సేవా పతకానికి ఎంపికైనారు…

హెడ్ కానిస్టేబుల్ షేక్ బహరలి విధుల నిర్వహణ లోనే కాకుండా కాకుండా సామాజిక సేవా పరంగా కూడా ఆధ్యాత్మిక యోగ పై కూడా గట్టి పట్టణ వ్యక్తని ఎంతోమందిని మానసిక రుక్మతుల నుండి యోగా ద్వారా మంచి దారిని చూపించినట్లుగా పలువురు తెలుపుతున్నారు.. హెడ్ కానిస్టేబుల్ కి వచ్చిన సేవా పథకానికి పలువురు హర్ష వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపటం జరుగుతుంది..