వచ్చే ఏడాదిలో పాద యాత్ర చేస్తా… అది కుడా అక్కడ నుండే… కేటిఆర్..

సూర్యాపేట జిల్లా…

*కేటీఆర్ చిట్ చాట్*.
శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మ‌హా నాయ‌కుడు కేసీఆర్ : కేటీఆర్

అసూయ‌, ద్వేషం, ఆశ.. ఈ మూడే బిఆర్ఎస్ పార్టీ ఓట‌మి కి కారణం..కేటీఆర్

ఏప్రిల్ 27 వరంగల్ సభ ను విజయవంతం చేయాలి

రాబోయేది బిఆర్ఎస్ పోరాట నామ సంవత్సరం..

వచ్చే ఏడాదిలో పాద యాత్ర చేస్తా.

పాద యాత్ర పై కసరత్తు జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో BRS ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నా పాదయాత్ర ఉంటుంది

సూర్యాపేట లో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉంది.

వచ్చే ఎన్నికల్లో BRS పార్టీ దే అధికారం అన్నారు…

సూర్యపేట సభలో………………………….KTR గారి స్పీచ్..పాయింట్స్……తెలంగాణ కు అస్తిత్వం , ఆత్మగౌరవం ఉంది అని ఏలుగెత్తి చెప్పింది KCR గారు..2001 లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన వయస్సు 46 ఏళ్ళు.. రాజకీయ పార్టీ పెట్టడం ఓ సాహసం..ఆనాడు 100 సంవత్సరాల వయస్సు కలిగిన కాంగ్రెస్ ఒకవైపు ,మరో వైపు ,బీజేపీ.. మరోవైపు చంద్రబాబు …అలాంటి సవాళ్ల మధ్య కేసీఆర్ గారు సాహసం చేసి పార్టీ పెట్టారు ..పార్టీ పెట్టి సునామి సృషించి తెలంగాణను తెచ్చారు కేసీఆర్…. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు…ఆనాడు మనీ పవర్ లేదు.మీడియా సపోర్ట్ లేదు..అయినా పోరాటం చేశారు కేసీఆర్….ఎన్నో శాపనార్థాలు పెట్టారు ఆనాడు… ఒక్కొక్కొ అడుగు వేస్తూ 14 ఏళ్ళు పోరాటం చేశారు…తెలంగాణ సాధించారు.. brs పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది.. ఉద్యమO చేసింది..సుభిక్ష పాలన అందించింది.., ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తుంది brs….ప్రభుత్వ వైఫల్య లపై రేవంత్ రెడ్డి ని చీల్చి చెండాడుతాన్నం… ..ప్రతి తెలంగాణ బిడ్డ గుండె ధైర్యం గులాబీ జెండా…మన పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25 ఏళ్ళు ప్రస్థానం లోకి అడుగు పెట్టబోతున్నది…..ఇవ్వాళ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అనివార్యంగా మారింది.. ..తెలంగాణా బాగు కొరకు అధికారం కావాలని కోరుకుంటున్నాం.. .కాంగ్రెస్ రాకాసులను తరిమికొట్టాలి అంటే అధికారం మనం సాధించాలి….ఇప్పుడు ఫీనిక్స్ పక్షి లాగా పోరాటం చేస్తున్నాం.. .సీఎం ని మంత్రులను నిద్ర పోనివ్వకుండా పోరాటం చేస్తున్నాం..ముఖ్యమంత్రి రేవంత్ అనేటోడు వికృత మెటల్టీ గల వాడు …పర్సనంటేజ్ లు తప్ప వేరే ధ్యాస లేదు అతనికి……కాళేశ్వరం నీళ్లు సూర్యపేట కు ఇచ్చారు కేసీఆర్.. మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు…అద్భుతమైన అభివృద్ధి చేశారు .యాదాద్రి ఆలయాన్ని కట్టారు కేసీఆర్…యూట్యూబ్ వాళ్ళను గుడ్డలుడదీసి కొడతా అంటున్నారు రేవంత్ ….గతంలో వికృతo గా మాట్లాడిండు.. ఇప్పుడేమో నీతులు చెబుతున్నాడు…..బడ్జెట్ అంతా బోగస్… అరు గ్యారెంటీ లు గోవింద చేశారు..ఒక్క పథకం లేదు..ఆరు గ్యారంటీలు అన్నారు అన్ని మారుచారు…రుణమాఫీ అయిపొయింది అని అబద్ధాలు అడుతున్నారు…రుణమాఫీ కొసం మొదట 49,500 కోట్లు అన్నారు…మళ్ళీ రెండో సారి 40 వెల కోట్లు అన్నారు..మూడో సారి 31 వెల కోట్లు అన్నారు..చివరికి ఇప్పుడు 20 వేల కోట్లు అని అసెంబ్లీ లో ప్రకటించారు…….మొదట చెప్పిన డబ్బులు అన్ని ఢిల్లీకి చెల్లించారు….రాహుల్ గాంధీ ఖాతాల్లో వేశారు…తెలంగాణ సొమ్ము ఢిల్లీకి కప్పం కడుతున్నారు….కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది.. SRSP కింద కాళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేశారు కేసీఆర్…..జిల్లా మంత్రి ఉత్తమ్ ఉన్న వెస్ట్..అతని వల్ల ఎం కాదు.. నీళ్లు ఇవ్వలేని ఉత్త మంత్రి ఉత్తమ్….BRS అంటే ప్రజల్లో అంతులేని అభిమానం ఉంది….మళ్ళీ KCR గారిని సీఎం చేయాలి మనం….ఇప్పుడు జనాలకు పాలు నీళ్లు ఎంటో తెల్సింది……కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేయాలని కుట్రతో కాళేశ్వరంన్నీ ఎండబెట్టి పైశాచికంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం…. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బందులు పెట్టారు….సాగర్ కింద కూడా నీళ్లు ఇవ్వడం లేదు…కృష్ణా నీటిని 36%వాడినం మిము….ఇప్పుడు 24 శాతం కూడా వాడలేదు…కాంగ్రెస్ కు తెలివి లేదు..ఓ జల విధానం లేదు…చెరువులు నింపితే బోర్లు పోసేవి..ఇప్పుడు అన్ని ఎండిపోయాయి..బీజేపీ వాళ్ళు ప్రశ్నించరు.. బడే భాయ్ చోట భాయ్ ఇద్దరూ ఒక్కటే.. రేవంత్ ను కాపాడుతుంది బీజేపీ…..వరంగల్ సభ దద్దరిల్లేలా చేయాలి….కార్యకర్తలు కదం తొక్కాలి.కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి. .జగదీష్ రెడ్డి ఎం అనుకున్నా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు..అకారణంగా సస్పెండ్ చేశారు..కాంగ్రెస్ వాళ్లు స్పీకర్ ను కూడా అవమానించారు….సూర్యపేట లో దళిత మహిళను మున్సిపల్ చైర్మన్ చేశారు జగదీష్ రెడ్డి…అసెంబ్లీ ని గాంధీ భవన్ అని పోల్చిన వ్యక్తి పై చర్యలు తీసుకునే దమ్ము లేదు రేవంత్ కి …. తెలంగాణ కోసం పేగులు తెగే దాకా కొట్లాడేది brs…త్వరలోనే సభ్యత్వ నమోదు కూడా చేసుకుందాం.కొత్త కమిటీలు వేసుకుందాం…కార్యకర్తలు శిక్షణ తరగతులు కూడా పెట్టుకుందాం… అన్నారు…

పాదయాత్ర కూడా..

హుజూర్నగర్ నియోజకవర్గ నుండే ఉండవచ్చు అని. పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…
ఒకవేళ హుజూర్నగర్ నియోజకవర్గం సాధ్యం కాకపోతే కోదాడ బోర్డర్ నుంచి కూడా పాదయాత్ర చేయనున్నట్లుగా సమాచారం..