దేశంలో 10 వేల మంది మొబైల్ ఫోన్ ట్యాప్ అవుతున్నవి… కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!!

కేటీఆర్ చిట్ చాట్..

దేశంలో 10 వేల మంది మొబైల్ ఫోన్ ట్యాప్ అవుతున్నవి…కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది….బీజేపీ మల్టీ ఫేసెడ్ పార్టీ.

బీజేపీ నేషషన్ పార్టీ అయిన నడిపించేది గుజరాతీలు..

బీజేపీ పార్టీ అంటే దేశ ప్రజలకు తెలుసు..

మా ఫోకస్ 2024 లోకసభ ఎన్నికలు..

కాంగ్రెస్ తన ఉనికి చాటుకునే స్థితిలో ఉన్నారు.

మాకు టైం,సమయం ఇవ్వండి.

దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ ని అమలు చేస్తాం..

గుజరాత్ మెడల్ ఫెక్ మెడల్…

*తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మెడల్*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా,ఉచిత విద్యుత్,ఇంటింటికీ శుద్ధమైన త్రాగు నీరు,దళిత బంధు వంటి కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది.

సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వాళ్ళ జిల్లాలను తెలంగాణ లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు మద్దతు పెరుగుతుంది.

సుజనా చౌదరి, సీఎం రమేష్ పైన ఉన్న కేస్ లు ఏమయ్యాయి.

అంత వాషింగ్ పౌడర్ నిర్మా లాగానే ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీరు.

ఇడి, సిబిఐ, ఐటీ లను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది.ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే ప్రయోగిస్తుంది.

మా గోల్ 2024 లోక్ సభ ఎన్నికలు.