తెలంగాణ శాసనసభలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తాను ఎందుకు షేక్హ్యాండ్ ఇచ్చానన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. లాబీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు..ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం. ఈ రోజే కాదు.. ఆసుపత్రిలో కూడా కేసీఆర్ను కలిశాను. మేము ఇద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం. కేసీఆర్ను మర్యాదపూర్వకంగా పలకరించాను..
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959