BREAKING
ఢిల్లీ
రేపు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ
ఫార్ములా ఈ రేసు కేసులో
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్
ఈనెల 8 న సుప్రీంకోర్టులో slp వేసిన కేటీఆర్
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో slp వేసిన కేటీఆర్
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన కేటీఆర్
క్వాష్ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు, దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
కేటీఆర్ పిటీషన్ పై విచారణ జరపనున్న జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం
ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఏసిబి లు
రేపు 37వ నెంబర్ గా లిస్ట్ అయిన కేటీఆర్ కేస్..