*నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు*
కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.కోట్ల ఆదాయం జమ అయ్యింది.
కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మేడారం జాతర కలిసి వచ్చేలా చేసింది…
నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు వ్యాపారులకు లైసెన్స్లు జారీ చేసింది.. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సర్పంచ్, అర్బన్కు సంబంధించి ప్రస్తుతం నడవడంతో వైన్ షాపులు ముందల సందడి మొదలైంది.
ఈ సారి వ్యాపారం లాభదా యకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు..