Live Update News..
నేడు జగన్ అధ్యక్షతన వైసీపీ నేతల కీలక సమావేశం.
తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్ట్‌లు..
సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న జగన్
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
పాలిథీన్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు, ముగ్గురు మృతి
మరో ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
రిథాలా మెట్రోస్టేషన్ దగ్గర ఘటన
కొనసాగుతున్న సహాయక చర్యలు
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు
ఎమర్జెన్సీ పరిస్థితులపై స్పందించిన ప్రధాని మోదీ
భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం
ఈరోజును సంవిధాన్ హత్య దివస్‌గా..
భారత ప్రజలు జరుపుకుంటున్నారు-మోదీ
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి..
ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసింది-ప్రధాని మోదీ
అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మరచిపోడు
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారికి మా సెల్యూట్
ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు..
అన్ని రంగాల వారు పోరాటం చేశారు
వారి పోరాటం వల్లే ఎమర్జెన్సీని ఎత్తేశారు-మోదీ
రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తాం
వికసిత్ భారత్ సాధించేందుకు కృషి చేస్తాం
పేదలు, అణగారిన వర్గాల కలలను నెరవేరుస్తాం-మోదీ
కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.
ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు
భారత్ చేరుకోనున్న మరో 2 విమానాలు
కాసేపట్లో ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టుకు విమానం
మ.2:30కి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్-3కి..
మాషా నుంచి చేరుకోనున్న మరో విమానం.
ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి పొన్నం సమీక్షసమావేశంలో పాల్గొన్న తలసాని, వివిధ శాఖల అధికారులు
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం
ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా..
ప్రజల సహకారం లేకపోతే విజయవంతం కావు-మంత్రి పొన్నం
పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు-మంత్రి పొన్నం
ప్రమాదాలు జరగకుండా కొత్త కేబుల్స్ ఏర్పాటు చేయాలి
భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి
ఉజ్జయినిమహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయేలాఉండాలి
-మంత్రి పొన్నం ప్రభాకర్
గోదావరి జలాల విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టనట్టు ఉంది.మాజీమంత్రి జగదీష్‌రెడ్డి
చంద్రబాబును చర్చలకు పిలవడం తప్ప ఏమీలేదు-జగదీష్
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సీఎం డిమాండ్ చేయాలి
రైతులకు రూ.25 వేల కోట్లు బకాయిలు చెల్లించాకే..
ప్రభుత్వం సంబరాలు చేయాలి-మాజీమంత్రి జగదీష్‌రెడ్డి
ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొచ్చే ప్రయత్నంచేస్తున్నారు
అనకాపల్లిలో గ్యాస్ లీక్ ఘటనపై NHRC ఆగ్రహం..
ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ
ఏపీ సీఎస్, అనకాపల్లి ఎస్పీకి నోటీసులు
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
మృతిచెందిన ఇద్దరి కుటుంబాలకు నష్టపరిహారం..
గాయపడ్డవారి ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలన్న NHRC..