మార్చి 14 అంతరిక్షంలో అద్భుతం…

మార్చి 14 అంతరిక్షంలో అద్భుతం…

మార్చి 14, (2025)న అంతరిక్షంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆ రోజు బ్లడ్ మూన్(ఎరుపు రంగులో ఉండే చంద్రుడిని పూర్తి స్థాయిలో చూడబోతున్నాము. ఎందుకంటే ఆ రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు Super Lunar Eventగా అభివర్ణిస్తున్నారు. సూర్యుడికి-చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది.