త్యాగం, సహనానికి మొహర్రం ప్రతీక-సీఎం రేవంత్.

త్యాగం, సహనానికి మొహర్రం ప్రతీక-సీఎం రేవంత్
ఇమామ్ హుస్సేన్ బలిదానం స్మరణగా మొహర్రం
హిందూ-ముస్లింల పీర్ల ఊరేగింపు సంప్రదాయం
శాంతి, ఐక్యతతో పీర్ల ఊరేగింపు నిర్వహించాలి అన్ని అన్నారు..త్యాగాలకు ప్రతీక అయిన మొహర్రం పండుగ శుక్రవారం జరుగుతుంది…పండుగలు, వేడుకలు మనలో కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. అనుబంధాలు, ఆప్యాయతలను పెంచుతాయి. మొహరంనే తీసుకుంటే… ఎంతో గొప్ప పండుగ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..