మున్సిపల్ ఎన్నికల నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..

*🔹మున్సిపల్ ఎన్నికల నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ల ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన CDMA డైరెక్టర్ శ్రీదేవి.

*• మొత్తం 47 మున్సిపాలిటీల కమిషనర్ల బదిలీ..

రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ

హుజూర్ నగర్ కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి బదిలీ..

హుజూర్ నగర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్