నల్గొండ :
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం…
ఇన్ ఫ్లో : 1,20,773 క్యూసెక్కులు..
ఔట్ ఫ్లో : 6,598 క్యూసెక్కులు…
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం : 577.60 అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312,0450…
ప్రస్తుత నీటి నిల్వ 276.0932టీఎంసీలు…
జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…