నల్గొండ.జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద…
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం 588.90 అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.50 టిఎంసిలు
ప్రస్తుత నీటి నిల్వ 308.7614 టీఎంసీలు
ఇన్ ఫ్లో.1,34,177…క్యూసెక్కులు…
ఔట్ ఫ్లో.52,066…క్యూసెకులు…
జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.