ఉమ్మడి నల్గొండ జిల్లా బావోజి ల అర్చక సంఘం నూతన కమిటీ ఎన్నిక..!

దేవరకొండ………..
తెలంగాణ అర్చక బావోజిల జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలునాయక్ కి వారి కార్యాలయం నందు బావోజిల అర్చక సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక అయినందున వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు అనంతరం భావొజీల సమస్యలపై గౌరవ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి యొక్క సమస్యను పరిష్కరించాలని మరియు ఇంకా రిజిస్ట్రేషన్ కానీ దేవాలయాలను రిజిస్ట్రేషన్ చేయించి బావోజిల దూపదీప పథకం వర్తింపచేసేలా సహకరించాలని గౌరవ ఎమ్మెల్యే కి కోరడం జరిగింది… విషయంపై ద్వారా ఎమ్మెల్యే బాలునాయక్ వెంటనే స్పందించి సంబంధిత ఎండోమెంట్ కమిషనర్ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కారం చేస్తానని గిరిజన బావాజీ లను అందరిని ధూప దీపం పథకం వర్తింపజేసేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.