నల్లగొండలోని ప్రకాశం బజార్లో పర్యటిస్తూ.. ఫుట్ పాత్ ఆక్రమణలను తీసివేయిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్లగొండ జిల్లా:-
నల్లగొండలోని ప్రకాశం బజార్లో పర్యటిస్తూ..
ఫుట్ పాత్ ఆక్రమణలను తీసివేయిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి.
ఉదయం 5గంటల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి..
*నగర పారిశుధ్యం, ఇరుకురోడ్ల వెడల్పుపై ప్రధాన దృష్టి ..
ప్రకాశం బజార్ లో.. JCB లతో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగిoపు పనులు.
దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి కోమటిరెడ్డి.
నల్లగొండను “సూపర్ స్మార్ట్ సిటీ” గా అభివృద్ధి చేస్తానని ఇప్పటికే పలు మార్లు ప్రకటించిన మంత్రి.
మొదటి మేయర్ ఎన్నిక పూర్తి కాగానే.. రోడ్డు వెడల్పు, ఆక్రమణల తొలగింపు పనులపై తానే స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి..