నేటి పంచాంగం..

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*

*మంగళవారం, ఫిబ్రవరి 17, 2026*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – శిశిర ఋతువు*
*మాఘ మాసం – బహుళ పక్షం*

తిథి :🌑 *అమావాస్య* సా5.41 వరకు
వారం : *మంగళవారం* (భౌమవాసరే)
నక్షత్రం : *ధనిష్ఠ* రా9.44 వరకు
యోగం : *పరిఘము* రా1.12 వరకు
కరణం : *నాగవ* సా5.41 వరకు
తదుపరి *కింస్తుఘ్నం* తె5.34 వరకు

వర్జ్యం : *తె5.01 నుండి*
దుర్ముహూర్తము : *ఉ8.47 – 9.33*
మరల *రా10.58 – 11.48*
అమృతకాలం : *ఉ11.00 – 12.39*
రాహుకా లం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 – 10.30*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం : 6.30 || సూర్యాస్తమయం: 5.57

అమావాస్య

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*