నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః హరిఃఓం

*శుక్రవారం, జూన్ 5, 2026*

*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు*
*అధిక జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం*

తిథి : *పంచమి* రా9.23 వరకు
వారం : *శుక్రవారం* (భృగువాసరే)
నక్షత్రం : *శ్రవణం* రా2.44 వరకు
యోగం : *బ్రహ్మం* ఉ7.37 వరకు
కరణం : *కౌలువ* ఉ8.49 వరకు
తదుపరి *తైతుల* రా9.23 వరకు

వర్జ్యం : *ఉ.శే.వ7.02 వరకు*
దుర్ముహూర్తము : *ఉ8.03 – 8.55*
మరల *మ12.23 – 1.15*
అమృతకాలం : *మ3.36 – 5.19*
రాహుకాలం : *ఉ10.30 – 3.00*
యమగండ/కేతుకాలం : *మ3.00 – 4.30*

సూర్యరాశి: వృషభం || చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.28 || సూర్యాస్తమయం: 6.27

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*