నేటి పంచాంగం..

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఏప్రిల్ 12, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *ఏకాదశి* రాత్రి 02గం॥17ని॥వరకు తదుపరి *ద్వాదశి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *ఆశ్రేష* ఉదయం 06గం॥02ని॥ వరకు తదుపరి *మఘ*
*యోగం* : *శూలము* ఉదయం 09గం॥49ని॥ వరకు తదుపరి *గండము*
*కరణం* : *వణిజ* మధ్యాహ్నం 01గం॥50ని॥వరకు తదుపరి *భద్ర* రాత్రి 02గం॥17ని॥వరకు తదుపరి *బవ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹06ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥49ని॥ నుండి 11గం॥36 ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 06గం॥44ని॥ నుండి 08గం॥25ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 04గం॥54ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹49ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥10ని*

🌸 *సర్వైకాదశి*
🌸 *వాడపల్లి తీర్థం*