తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి మొత్తం అయిపోయిందంటూ చేతులు దులుపుకున్నారు… మాజి ఎంపి బడుగుల లింగయ్య యాదవ్.

*సూర్యాపేట జిల్లా……*

నేరేడుచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
ప్రెస్ మీట్.. పాల్గొన్న brs పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్…..హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి …

*మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,, మాట్లడుతూ..*

కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రజలందరికీ వివరించాలి.

కాంగ్రెస్ పార్టీ వచ్చిన 402 రోజుల్లో, 408 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు…

వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తానంటూ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి రానున్న రోజుల్లో పతనం తప్పదని హెచ్చరించారు..

రైతుల్ని నిండా ముంచి చోద్యం చూస్తుందని అన్నారు…

ఢిల్లీ వేదికగా రుణమాఫీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు…

తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి మొత్తం అయిపోయిందంటూ చేతులు దులుపుకున్నారు…

*హుజూర్ నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లడుతూ..*

కాంగ్రెస్ పార్టీ అంటేనే పక్కా 420 పార్టీ… రుణమాఫీ పేరుతో సుమారు 402మంది ప్రాణాలను బలిగొన్న రాక్షస పార్టీ..

ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలపై వారు ముందుకు రారు… వారికి కేవలం దాచుకోవడం దోచుకోవడం మాత్రమే తెలుసు..

కాలేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తంకుమార్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం… కనీసం అవగాహన లేని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..

మంత్రి కొండా సురేఖ అనే స్వయంగా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా బాహుబలి మోటార్లతో లక్ష ఎకరాలకి నిరంధించిన ఘనత కాళేశ్వరునిది…

కనీస అవగాహన లేని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు..

రేవంత్ రెడ్డి లాంటి సీఎం దేశంలోనే ఎక్కడ ఉండదు.. కనీసం ఆయన క్యాబినెట్ లో ఆయన చెప్తే వినే మంత్రులు లేరు..

రాష్ట్రంలో కనీసం హోమ్ మంత్రి కూడా లేకపోవడంతో లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది..

సిఎం రేవంత్ కుటుంబంతో సరదాగా విహారయాత్రలు చేస్తూ పెట్టుబడులు కోసం వెళ్లారంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు…

స్వయాన జాతీయ నాయకులతోనే ఆరు గ్యారెంటీ లపై, 420 హామీలపై అబద్ధాలు చెప్పించిన ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు…
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు.. అంజిరెడ్డి.. బిఆర్ఎస్ పార్టీ .. బిఆర్ఎస్ సీనియర్ నాయకుల, హుజుర్నగర్ మాజీ ZPTC కొప్పుల సైదిరెడ్డి, హుజుర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి , సీనియర్ నాయకులు డా.KLN రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి,, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, నేరేడుచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, సీనియర్ నాయకులు చెన్నబోయిన సైదులు, పార్టీ ప్రధాన కార్యదర్శి యల్లబోయిన లింగయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి రాములు, చిత్తలూరి సైదులు, బెల్లంకొండ అమర్ గౌడ్, వీరమల్ల సుందరయ్య, అనంతు శ్రీనివాస్ గౌడ్, రాపోలు నవీన్, పిచ్చిరెడ్డి, పల్లెపంగు నాగరాజు, నందిపాటి గురవయ్య, సుందర్, పోకబత్తిని శేఖర్,ఇన్జమూరి రాజేష్, హుస్సేన్, భరత్, బుడిగె సతీష్ పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.