*_మే 4, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *తదియ* రా 2.50
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *అనూరాధ* ఉ 8.04
యోగం: *పరిఘము* రా 9.40
కరణం: *వణిజ* మ 1.50
*భద్ర* రా 2.50
వర్జ్యం: *మ 4.02 – 5.49*
దుర్ముహూర్తము: *మ 12.39 – 1.30*
*మ 3.12 – 4.03*
అమృతకాలం: *రా 12.55 – 2.42*
రాహుకాలం: *ఉ 7.26 – 9.02*
యమగండం: *ఉ 10.37 – 12.13*
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: *5.50*
సూర్యాస్తమయం: *6.36*
*డొల్లు కర్తరి ప్రారంభం*
ఓం శ్రియై నమః*
ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*