నేటి పంచాంగం..

మార్చి 16, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *త్రయోదశి* మధ్యాహ్నం 12గం॥47ని॥వరకు తదుపరి *చతుర్దశి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *మఘ* రాత్రి 11గం॥53ని॥వరకు తదుపరి *పుబ్బ*
*యోగం* : *ధృతి* రాత్రి 02గం॥25ని॥ వరకు తదుపరి *శూలము*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 12గం॥47ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 12గం॥59ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం౹౹45ని౹౹ నుండి 12గం౹౹32ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 11గం॥14ని॥నుండి 12గం॥55ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 09గం॥21ని॥ నుండి 11గం॥02ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹12ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥06ని*

🌸 *కామదహనం*