నేటి పంచాంగం

R9TELUGUNEWS.COM
*డిసెంబర్ 16, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంత ఋతువు*
*మార్గశిర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *త్రయోదశి* తెల్లవారుజామున 04గం॥27ని॥ వరకు తదుపరి *చతుర్దశి*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *భరణి* ఉదయం 08గం॥41ని॥ వరకు తదుపరి *కృత్తిక*
*యోగం* : *శివము* ఉదయం 08గం॥58ని॥ వరకు తదుపరి *సిద్ధము*
*కరణం* : *కౌలువ* మధ్యాహ్నం 03గం॥35ని॥వరకు తదుపరి *తైతుల* తెల్లవారుజామున 04గం॥27ని॥వరకు తదుపరి *గరజి*
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 10గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹49ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥28ని॥నుండి 03గం॥12ని॥వరకు
*వర్జ్యం*: రాత్రి 09గం॥50ని॥ నుండి 11గం॥35ని॥వరకు
*అమృతకాలం* : ***
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹26ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹24ని*

🌸 *హనుమద్వ్రతము*
🌸 *ధనుస్సంక్రమణము*
🌸 *ధనుర్మాసారంభము*
🌸 *మూలకారై ప్రారంభము*