*_జూలై 15, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసం
*శుక్ల పక్షం*
తిథి: *పాడ్యమి* మ 1.51
వారం: *సౌమ్యవాసరే*
(బుధవారం)
నక్షత్రం: *పుష్యమి* రా 12.55
యోగం: *హర్షణం* ఉ 11.08
కరణం: *బవ* మ 1.51
*బాలువ* రా 12.49
వర్జ్యం: *ఉ 7.09 – 8.35*
దుర్ముహూర్తము: *ఉ 11.56 – 12.48*
అమృతకాలం: *సా 6.52 – 8.23*
రాహుకాలం: *మ 12.22 – 1.59*
యమగండం: *ఉ 7.29 – 9.07*
సూర్యరాశి: *మిథునం*
చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *5.51*
సూర్యాస్తమయం: *6.53*
గురు మౌఢ్యారంభం.
*ఓం శ్రియై నమః
*ఓం శ్రీ గురుభ్యోనమః.
*లోకాః సమస్తాః సుఖినోభవంతు
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*