నేటి పంచాంగం.

R9TELUGUNEWS.COM
*ఫిబ్రవరి 10, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*మాఘ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *నవమి* ఉదయం 11గం॥52ని॥వరకు తదుపరి *దశమి*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *రోహిణి* తెల్లవారుజామున 04గం॥07ని॥ వరకు తదుపరి *మృగశిర*
*యోగం* : *ఐంద్రము* రాత్రి 07గం॥50ని॥ వరకు తదుపరి *వైధృతి*
*కరణం* : *కౌలువ* ఉదయం 11గం॥52ని॥వరకు తదుపరి *తైతుల* రాత్రి 12గం॥54ని॥వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 10గం౹౹21ని౹౹ నుండి 11గం౹౹06ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥53 నుండి 03గం॥38ని॥
*వర్జ్యం*: రాత్రి 07గం॥08ని॥ నుండి 08గం॥56ని॥వరకు
*అమృతకాలం* : రాత్రి 12గం॥31నుండి 02గం॥19ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹34ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹55ని*

? *మధ్వనవమి*