నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మార్చి 01, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*మాఘ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *చతుర్దశి* రాత్రి 12గం॥55ని॥వరకు తదుపరి *అమావాస్య*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *ధనిష్ఠ* తెల్లవారుజామున 03గం॥58ని॥ వరకు
*యోగం* : *పరిఘమ* ఉదయం 11గం॥13ని॥ వరకు తదుపరి *శివము*
*కరణం* : *భద్ర* మధ్యాహ్నం 01గం॥46ని॥వరకు తదుపరి *శకుని* రాత్రి 12గం॥55ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : రాత్రి 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹47ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 10గం॥13ని॥ నుండి 11గం॥48ని॥వరకు
*అమృతకాలం* : సాయంత్రం 05గం॥59ని॥ నుండి 07గం॥31ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹23ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥02ని*

*మహాశివరాత్రి*