నేటి పంచాంగం…

శ్రీ శార్వరినామ సంవత్సరం,*
*ఉత్తరాయణం,హేమంత ఋతువు*
*పుష్యమాసం,కృష్ణపక్షమి,*
తిథి. : విదియ రా 11.57 వరకు
తదుపరి : తదియ
వారం. : శనివారం (మందవాసరే)
నక్షత్రం : మఖ రాతె 04.27 వరకు
తదుపరి. : పుబ్బ
యోగం. : సౌభాగ్యయోగము రా 07.25
తదుపరి : శోభనయోగము
కరణం : తైతుల ఉ 11.00 వరకు
తదుపరి. : గరజి రా 10.12 ఆపై వనిజ
వర్జ్యం : మ 12.08 నుండి 01.40
దుర్ముహూర్తo. : ఉ 08.22 నుండి09.07
మళ్ళీ. : మ 12.51 నుండీ 01.36
అమృతకాలం. : మ 01.38 నుండి 03.20
బ్రహ్మీముహూర్తం : ఉ 05.16నుండి 06.04
రాహుకాలం : ఉ 09.00 నుండీ 10.30
గుళికకాలం : ఉ 07.00 నుండి 08.30
యమగండం. : మ 01.30 నుండి 03:00
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : సిహ్మం
సూర్యోదయం : ఉ 06.38
సూర్యాస్తమయం. : సా 05.46

*స్వీయఆరాధన సర్వ ఆదరణ*
*మాధవసేవగా సర్వప్రాణిసేవ*