చిట్యాల పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదం..!

నల్లగొండ జిల్లా :-

చిట్యాల పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదం ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని వెనక నుండి ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టగా దాని వెనకాల ఉన్న మరో మినీ ట్రావెల్స్ బస్సు ఢీ ఒక్కరికి గాయాలయ్యాయి. మినీ ట్రావెల్స్ బస్సులో 20 మంది టూరిస్టులు ఉన్నారు. వీరు విజయవాడ వైపు నుండి హైదరాబాద్ కు వెళ్తుడగా ఘటన .

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959