నేటి పంచాంగం.

.తేది…15 – 02 – 2021.
************************.
అస్మత్ గురుభ్యోనమః
శ్రీ మతేరామానుజయ.
శ్రీశార్వరినామసంవత్సరం.
ఉత్తరాయణం.
శిశిరఋతువు.
మాఘ మాసం.
శుక్ల పక్షణం.
సోమవారం.(ఇందువాసరే)
తిధి.సోమ.చవితి.తె.02-41కు
ఉపరి.మంగ.పంచమి.తె.4-28కు
నక్షత్రంసోమ.ఉ.భా.సా.06-02కు
ఉపరి.మంగ.రేవతి. రా.08-11కు
సూర్యరాశి……కుంభం…
చంద్రరాశి……మీనం……
సూర్యోదయం.ఉ.6-44 కు
సూర్యాస్తమయంసా.6-17కు.
**************************
రాహు..ఉ.07-30 ల 09-00 కు
యమ..ఉ.10-30 ల 12-00కు
దుర్ముం..మ.12-24 ల 01-12 కు
పునః.మ.02-48 ల 3-36 కు
వర్జ్యం…………………………..
అమృతం..మ.12-47ల 2-41కు
యోగం… సాధ్య..తె.01-04కు
కరణం…వణ.మ..01-20 కు
*************************
రవి………ధనిష్ట………..3
చంద్రుడు…ఉ.భా…………2
కుజుడు…. భరణి…………..4
బుధడు…..శ్రవణం………….3
గురుడు…….శ్రవణం………..4
శుక్రుడు……ధనిష్ట…………..1
శని………శ్రవణం…………….1
రాహు…..రోహిణి……………4
కేతువు…..జ్యేష్ఠ…………….2
***************************
తిలచ తుర్థీ..(వర)
కుందచతుర్థీ సోప పదం.
****************************
సిజేరియన్….ఉ.7-50 కు
*****************************
అభిజిత్.మ.11-59ల12-45కు
*****************************
****
శుభసమయాలు
**************************
ఉ…09-15 ల 10-05 కు
సా..04-45 ల 5-12 కు
(సామాన్య పనులకు)
*************************
లోకాసమస్తాసుఖినోభవంతు.
సర్వేజనాసుఖినో భవంతు .
*************************
సమస్తసన్మంగళానిభవంతు.
*************************