NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను అరెస్ట్ చేసిన పోలీసులు
_• ఇంకా అరెస్ట్ చూపని పోలీసులు._
_• ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం._
_• మహిళా IAS మరియు మంత్రి వార్త వ్యవహారంలో NTV న్యూస్ ఛానల్ పై కఠినమైన చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం._
_• ఐదురోజుల క్రితం ప్రసారమైన వార్త మీద నిన్న సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు పూనుకుంది. దీంతో సలహాదారుల సూచన మేరకు నిన్న సాయంత్రం క్షమాపణ కోరిన NTV యాజమాన్యం._
_• అందరూ సమస్య అక్కడితో అయిపోతుందని భావించారు కానీ కుటుంబంతో విదేశాలకు వెళుతున్న NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయగా మరియు మరో ఇద్దరు రిపోర్టర్ లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు._
_• వాళ్ళను ఎక్కడ ఉంచారో చెప్పకుండా డైరెక్టుగా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేలా ప్లాన్ చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న ఛానల్ యాజమాన్యం.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959