NTV యాజమాన్యం క్షమాపణ చెప్పాలి..లేఖ విడుదల చేసిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం.!.

NTV యాజమాన్యం క్షమాపణ చెప్పాలంటూ లేఖ విడుదల చేసిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం..

ఇటీవల మంత్రికి, ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య ప్రేమాయణం అంటూ ప్రచురించిన కథనం పట్ల ఐఏఎస్ సంఘం సీరియస్

సదరు మహిళా అధికారికి, మంత్రి ప్రత్యేక పోస్టింగులు ఇప్పించాడని చేస్తున్న ప్రచారం అవాస్తవమని లేఖలో పేర్కొన్న ఐఏఎస్ అధికారుల సంఘం..

ఆ కథనం వల్ల సదరు ఐఏఎస్ అధికారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడం సరికాదని మండిపాటు..

ఇలాంటి నైతికత లేని జర్నలిజం సివిల్ సర్వీస్ అధికారులకు, సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని ఆగ్రహం..

వెంటనే ప్రచురించిన కథనాన్ని తొలగించి, NTV నరేంద్ర చౌదరి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన ఐఏఎస్ అధికారుల సంఘం..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959