OG టికెట్ రేట్లు పెంపు జీవో విడుదల చేసిన హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం..!

ఇక నుండి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదు

OG సినిమా రేట్ల పెంపు జీవో నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారు?

OG టికెట్ రేట్లు పెంపు జీవో విడుదల చేసిన హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

తనకు తెలియకుండా టికెట్ రేట్ల పెంపు జీవో ఇచ్చారు

OG సినిమాకు పక్క రాష్ట్రంలో జీవో ఇచ్చారు కాబట్టి మా దగ్గర ఇచ్చారు అనుకుంటున్నా

టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను స్వాగతిస్తున్నా

ఇక నుండి చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా ఒక్కటే టికెట్ రేటు

సామాన్యులపై భారం పడకుండా ఉండడానికి సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.