*_మే 16, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *అమావాస్య*
రా1.58
వారం: *స్థిరవాసరే*
(శనివారం)
నక్షత్రం: *భరణి* సా 5.39
యోగం: *సౌభాగ్యం* ఉ 10.23
కరణం: *చతుష్పాత్* మ 3.04
*నాగవం* రా 1.58
వర్జ్యం: *ఉ.శే.వ 5.33 వరకు*
మర్నాడు *తె 4.54 నుండి*
దుర్ముహూర్తము: *ఉ 7.29 – 8.20*
అమృతకాలం: *మ 1.06 – 2.37*
రాహుకాలం: *ఉ 8.59 – 10.36*
యమగండం: *మ 1.50 – 3.26*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *5.45*
సూర్యాస్తమయం: *6.40*
ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*