నేటి పంచాంగం

శ్రీ గురుభ్యోనమః..

మంగళవారం,నవంబరు.18,2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం – బహుళ పక్షం

తిథి:త్రయోదశి ఉ6.35 వరకు తదుపరి చతుర్దశి

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:స్వాతి పూర్తి

యోగం:ఆయుష్మాన్ ఉ9.24 వరకు

కరణం:వణిజ ఉ6.35 వరకు తదుపరి భద్ర రా7.33 వరకు

వర్జ్యం:ఉ11.41 – 1.26

దుర్ముహూర్తము:ఉ8.24 – 9.08

మరల రా10.28 – 11.19

అమృతకాలం:రా10.12 – 11.57

రాహుకాలం:మ3.00 – 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00-10.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:తుల

సూర్యోదయం:6.10

సూర్యాస్తమయం:5.21

మాస శివరాత్రి

కృష్ణాంగారక చతుర్ధశి

సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు..