https://www.facebook.com/share/v/16FfiNZ64R/
హైదరాబాద్..
చంద్రాయన్ గుట్ట అసెంబ్లీ సెగ్మెంట్.. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులపై తీవ్రస్థాయిలో దాడి చేసిన అల్లరి ముఖాలు..
ఇక్కడ పోలీసులు ఉన్నారా..
ఏం జరుగుతుందో ఒక్క రెండు నిమిషాలనే అంత అయిపోయింది..
పోలీస్ పెట్రోలింగ్ ఉన్నదా లేదా, ఇక్కడ పాతబస్తీలో మాత్రం ఇలాంటి ఆగడాలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నో ఉదంతాలు జరుగుతున్న కొన్ని మాత్రం వెలుగులోకి వస్తాయి.. మరి కొన్ని రావడం లేదు..
బండ్లగూడా మెయిన్ రోడ్పై ఉదయం భయానక ఘటన జరిగింది…
“రోడ్ అన్నది కేవలం కారువారికేనా? బైక్ వారికీ హక్కుల్లేవా?”
అనే చిన్న విషయంలో కారువారు బైక్ సవారిని అమానుషంగా కొట్టారు. అతను అర్ధమూర్చగా పడ్డాడు.
చూసిన వారు చెబుతున్నారు: అక్కడి ప్రజలు అడ్డుకోకపోయి ఉంటే కారువారు అతని ప్రాణం తీసేవారేమో.
ఈ ఘటన ప్రజలను షాక్కి గురి చేసింది.
కారు నంబర్: TS 08 FR 0567 – ఈ సంఘటన రోడ్రేజ్ మరియు చట్ట అమలు పై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది..