పొకో కంపెనీకి చెందిన Poco సీ75 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో రూ.11,000 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఇదే ఫోన్‌ను డిస్కౌంట్ ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంచారు. రూ.7,699 ధరకే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్‌ను విక్రయిస్తున్నారు. .అయితే దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ధరను మరికొంత తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. బ్యాంకు క్రెడిట్ తో సహా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా దీని ధర మరింత తగ్గిపోతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేసినట్లయితే దీనిపై రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది…ఇదే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ. 7,699 విలువైన ఈ ఫోన్ ను మీ పాత మొబైల్‌తో ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీకు గరిష్టంగా రూ. 6,200 తగ్గింపు వస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ. 499 ధరకే కొనుగోలు చేయవచ్చు. ..పోకో సీ75 5జీ మొబైల్ ఫీచర్స్: 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్.. 17.48 సెం.మీ. (6.88 అంగులళాల) హెచ్డీ+ డిస్ప్లే.. 50 MP బ్యాక్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా.. 5160 mAh బ్యాటరీ కెపాసిటీ.. 4ఎస్ జనరేషన్ 5జీ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.